ప్రవేశాలు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్, భువనేశ్వర్ పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు
* యాంటీబయాటిక్ రెసిస్‌టెన్స్, బయోఫిల్మ్ అండ్ బ్యాక్టీరియల్ ప్యాథోజెనెసిస్
* డెవలప్‌మెంట్ ఆఫ్ నావల్ ప్రమోటర్ విత్ ఎన్‌హాన్స్‌డ్ ఆక్టివిటీ
* జెనెటిక్స్ అండ్ మాలిక్యులార్ ఎనాలిసిస్ ఆఫ్ ఇన్‌హెరిటెడ్ డిజార్డర్స్
* జీనోమిక్ ఇన్‌స్టెబిలిటీ అండ్ డిసీజెస్
* డ్రగ్ డిజైన్ అండ్ డిస్కవరి, బయోఇన్ఫర్మాటిక్స్
* వాస్క్యులర్ బయాలజీ అండ్ ట్యూ మర్ యాంజియోజెనెసిస్
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 1
వెబ్‌సైట్: www.ils.res.in
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, లక్నో కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: డిప్లొమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
అర్హతలు: ఎంబీబీఎస్/బీడీఎస్/బీఫార్మసీ/ బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 20
వెబ్‌సైట్: www.sgpgi.ac.in
3
ఫెలోషిప్స్: సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీపీఆర్‌ఐ), బెంగళూరు రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కేటగిరీ: జూనియర్ రీసెర్చ్ ఫెలో/సీనియర్ రీసెర్చ్ ఫెలో
విభాగాలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్
కాలపరిమితి: మూడేళ్లు
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. గేట్/నెట్‌లో అర్హత సాధించాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 25
వెబ్‌సైట్: www.cpri.in
4
ఉద్యోగాలు: సీపీఆర్‌ఐ
సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీపీఆర్‌ఐ), బెంగళూరు తాత్కాలిక పద్ధతిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అసోసియేట్స్
అర్హతలు: మొదటి శ్రేణిలో బీఈ(మెకానికల్ లేదా సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి. ఆటోక్యాడ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 16
వెబ్‌సైట్: www.cpri.in
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు.
విద్య ఉద్యోగ అవకాశాలు
Published Wed, Jun 11 2014 11:21 PM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
Advertisement
Advertisement