ఉద్యోగ సమాచారం | Employment Information | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సమాచారం

Published Thu, Oct 15 2015 2:15 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Employment Information

యురేనియం కార్పొరేషన్‌లో ఫైర్ ఆఫీసర్లు
వైఎస్సార్ కడప జిల్లాలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్టు పద్ధతిలో ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వయసు 35 ఏళ్లకు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ అక్టోబర్ 20. వివరాలకు http://www.ucil.gov.in చూడొచ్చు.
         
 డీఐఐపీలో ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్‌‌స
 డిపార్‌‌టమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్.. కాంట్రాక్టు పద్ధతిలో ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్‌‌స (ఖాళీలు-263) పోస్టుల భ ర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31. వివరాలకు http://dipp.nic.in చూడొచ్చు.
         
 గెయిల్  ఇండియాలో స్పెషల్ రిక్రూట్‌మెంట్
 గెయిల్ ఇండియా లిమిటెడ్.. సీనియర్ మేనేజర్ (ఖాళీలు-3), డిప్యూటీ మేనేజర్ (ఖాళీలు-4), సీనియర్ ఆఫీసర్ (ఖాళీలు-8), సీనియర్ ఇంజనీర్ (ఖాళీలు-2), జూనియర్ ఇంజనీర్ (ఖాళీలు-6) పోస్టుల భర్తీకి ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(ఎన్‌సీఎల్) వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 12. వివరాలకు http://gailonline.com/finalsite/currentopening.html చూడొచ్చు.
 
 ‘మెగా’లో డిప్యూటీ జనరల్ మేనేజర్లు
 మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ ఫర్ గాంధీనగర్ అండ్ అహ్మదాబాద్ (మెగా).. వివిధ విభా గాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఖాళీలు-6), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఖాళీలు -2), మేనేజర్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్  27. వివరాలకు www.gujarat metrorail.com చూడొచ్చు.
 
 నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌లో వివిధ పోస్టులు
 అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా(ఎన్‌ఐఎఫ్).. వివిధ విభాగాల్లో ఫెలోస్/సీనియర్ ఫెలోస్ (ఖాళీలు-25), మేనేజర్ (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 35 ఏళ్లకు మించకూడ దు. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 6. వివరాలకు http://nif.org.in చూడొచ్చు.
 
 తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ పొజిషన్లు
 సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ (ఖాళీలు-10), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-18), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-27) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ద రఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 14. వివరాలకు http://cutn.ac.in చూడొచ్చు.
 
 పవర్ ఫైనాన్‌‌స కార్పొరేషన్‌లో ప్రొఫెషనల్స్
 పవర్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ లిమిటెడ్.. సీఎస్‌ఆర్ యూనిట్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్త్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 9. మరిన్ని వివరాలకు అక్టోబర్ 24 ఎంప్లాయిమెంట్ న్యూస్ చూడగలరు. వివరాలకు www.pfcindia.com చూడొచ్చు.
 
 సీఐఐఎల్‌లో రీసెర్‌‌చ పర్సన్లు
 మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్.. భారతావని ప్రాజెక్టులో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. కన్సల్టెంట్ (ఖాళీలు-1), సీనియర్ రీసోర్‌‌స పర్సన్ (ఖాళీలు-3), జూనియర్ రీసోర్‌‌స పర్సన్ (ఖాళీలు-3), వీడియో ఎడిటర్ (ఖాళీలు-2), ఆర్టిస్ట్ (ఖాళీలు-2), వెబ్ డిజైనర్/ అడ్మినిస్ట్రేటర్ (ఖాళీలు-2), ఎడిటోరియల్ అసిస్టెంట్ (ఖాళీలు-2), వీడియోగ్రాఫర్ (ఖాళీలు-2), టెక్నీషియన్ (ఖాళీలు-2), క్లరికల్ అసిస్టెంట్ (ఖాళీలు-1), అకౌంట్ అసిస్టెంట్ (ఖాళీలు-1), డేటా ఇన్‌పుట్ ఆపరేటర్ (ఖాళీలు-4), అటెండర్ (ఖాళీలు-1). దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 30. వివరాలకు www.ciil.org చూడొచ్చు.
 
 బెల్‌లో పబ్లికేషన్ ఆఫీసర్‌‌స
 బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. కాంట్రాక్టు పద్ధతిలో పబ్లికేషన్ ఆఫీసర్‌‌స పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 7. వయసు 25 ఏళ్లకు మించకూడదు. వివరాలకు www.belindia.com చూడొచ్చు.
 
 ఢిల్లీలోని వర్సిటీలో సీనియర్ రెసిడెంట్లు
 ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్.. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ /సీనియర్ డిమాన్‌స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 46. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26. వివరాలకు http://ucms.ac.in చూడొచ్చు.
 
 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో వివిధ పోస్టులు
 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. వికలాంగుల కోటాలో టెక్నికల్ ఆఫీసర్/డి, సైంటిఫిక్ ఆఫీసర్/సి, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్, జూనియర్ హిందీ ట్రాన్‌‌సలేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 84. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 16. వివరాలకు  https://npcilcareers.co.in చూడొచ్చు.
 
 కొచ్చి మెట్రో రైల్‌లో ఆపరేటర్లు
 కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్.. మెయింటనర్‌‌స (ఖాళీలు-68), ట్రైన్ ఆపరేటర్‌‌స/స్టేషన్ కంట్రోలర్‌‌స (ఖాళీలు-80), జూనియర్ ఇంజనీర్ (ఖాళీలు-22), సెక్షన్ ఇంజనీర్ (ఖాళీలు-18) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 21. వివరాలకు http://kochimetro.org చూడొచ్చు.
 
 రూర్కీ ఐఐటీలో సైంటిఫిక్ ఆఫీసర్లు
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ.. సైంటిఫిక్ ఆఫీసర్‌‌స (ఖాళీలు-6), మెడికల్ ఆఫీసర్‌‌స (ఖాళీలు-5), అసిస్టెంట్ లైబ్రేరియన్ (ఖాళీలు- 1), అసిస్టెంట్ స్పోర్‌‌ట్స ఆఫీసర్ (ఖాళీలు-1), డిప్యూటీ లైబ్రేరియన్ (ఖాళీలు-1), లైబ్రేరియన్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుకి చివరి తేదీ అక్టోబర్ 30. వివరాలకు www.iitr.ac.in చూడొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement