ఉద్యోగాలే.. ఉద్యోగాలు
సీఏఎఫ్‌ఆర్‌ఏఎల్‌లో రీసెర్చ్ అసోసియేట్లు
సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (సీఏఎఫ్‌ఆర్‌ఏఎల్).. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు 5. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది జనవరి 7. వివరాలకు www.cafral.org.in చూడొచ్చు.
ఎయిర్ ఇండియాలో మెడికల్ ఆఫీసర్లు
ఎయిర్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు 3. దరఖాస్తులకు చివరి తేది జనవరి 8. వివరాలకు www.airindia.inచూడొచ్చు.
మిజోరాం యూనివర్సిటీలో ఫ్యాకల్టీ
మిజోరాం యూనివర్సిటీ.. ప్రొఫెసర్ (ఖాళీలు-11), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-14), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-8) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 1. వివరాలకు www.mzu. edu.inచూడొచ్చు.
ఆర్‌వీఎస్‌కేవీవీలో ఫ్యాకల్టీ
రాజమాత విజయ రాజే సింధియా కృషి విశ్వ విద్యాలయ.. ప్రొఫెసర్ (ఖాళీలు-12), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-11), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 1. వివరాలకు http://rvskvv.ne్ట చూడొచ్చు.
ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్.. జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు చివరి తేది జనవరి 22. వివరాలకు ఠీww.iitkgp.ac.in చూడొచ్చు.
గెయిల్ (ఇండియా) లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు
గెయిల్ (ఇండియా) లిమిటెడ్.. గేట్ -2016 స్కోర్ ద్వారా కెమికల్ (ఖాళీలు-14), మెకానికల్ (ఖాళీలు-13), ఎలక్ట్రికల్ (ఖాళీలు-13), ఇన్‌స్ట్రుమెం టేషన్ (ఖాళీలు-6), బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఖాళీలు-11), టెలికాం/ టెలిమెట్రీ (ఖాళీలు-10) విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది జనవరి 29. వివరాలకు http://gailonline.comచూడొచ్చు.
బ్యాంక్ నోట్ ప్రెస్‌లో సూపర్‌వైజర్లు
బ్యాంక్ నోట్ ప్రెస్.. వివిధ విభాగాల్లో సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు 41. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది జనవరి 14. వివరాలకు http://bnpdewas.spmcil.com చూడొచ్చు.