ఇంటెలిజెన్‌స బ్యూరోలో పర్సనల్ అసిస్టెంట్లు
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్‌స బ్యూరో.. పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 69. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 20. వివరాలకు www.mha.nic.in చూడొచ్చు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఖాళీలు
జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ).. వివిధ విభాగాల్లో ప్రజెంటింగ్ ఆఫీసర్, జాయింట్ రిజిస్ట్రార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 24. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 22. వివరాలకు www.nhrc.nic.in చూడొచ్చు.
ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో 22 పోస్టులు
బెంగళూరులోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్.. వివిధ విభాగాల్లో కన్సల్టెంట్, ఎస్‌ఆర్‌ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 22. ఇంటర్వ్యూ తేదీలు ఫిబ్రవరి 12, 15. వివరాలకు www.nbsslup.in చూడొచ్చు.
రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్‌లో అవకాశాలు
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్ వర్సిటీ.. వివిధ విభాగాల్లో టీచింగ్ (ఖాళీలు-8), నాన్ టీచింగ్ (ఖాళీలు-5) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.sanskrit.nic.in చూడొచ్చు.
ఐఐఎస్‌ఎస్‌లో రీసెర్చ్ అసోసియేట్లు
భోపాల్‌లోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్‌స (ఐఐఎస్‌ఎస్) వివిధ విభాగాల్లో రీసెర్‌చ అసోసియేట్, సీనియర్ రీసెర్‌చ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 8. ఇంటర్వ్యూ తేదీలు ఫిబ్రవరి 16, 18, 20. వివరాలకు www.iiss.nic.in చూడొచ్చు.
పాట్నా ఎయిమ్స్‌లో స్పెషల్ రిక్రూట్‌మెంట్
పాట్నాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) వికలాం గుల కోటాలో వివిధ విభాగాల్లో స్టాఫ్ నర్‌స, హాస్పిటల్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 27. వివరాలకు www.aiimspatna.org చూడొచ్చు.
జాదవ్‌పూర్ వ ర్సిటీలో 211 ఖాళీలు
కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిటీ.. వివిధ విభాగాల్లో జూనియర్ మెకానిక్, జూని యర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ , ప్యూన్, హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 211. దరఖాస్తుకు చివరి తేది మార్చి 1. వివరాలకు www.jaduniv.edu.in చూడొచ్చు.
స్పేస్ సెంటర్‌లో జేఆర్‌ఎఫ్, ఆర్‌ఏలు
తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ).. వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్‌చ ఫెలోషిప్, రీసెర్‌చ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 22. వివరాలకు www.isro.gov.in చూడొచ్చు.
లెదర్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్‌లో మెడికల్ ఆఫీసర్లు
సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ లెదర్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్.. వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 15. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 23. వివరాలకు www.clri.org చూడొచ్చు.
పవర్ ఫైనాన్‌స కార్పొరేషన్‌లో వేకెన్సీలు
న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్‌స కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.pfcindia.com చూడొచ్చు.
సీఎస్‌ఐఓలో టెక్నికల్, హార్టికల్చర్ అసిస్టెంట్లు
సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్.. వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 10. దరఖాస్తుకు చివరి తేది మార్చి 8. వివరాలకు www.csio.res.in చూడొచ్చు.
ఉద్యోగ సమాచారం
Published Wed, Feb 10 2016 3:50 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM
Advertisement
Advertisement