ఉద్యోగాలు | Employment news | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Tue, Oct 8 2013 1:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

Employment news

అభ్యుదయ సహకార బ్యాంక్‌లో క్లర్క్ పోస్టులు
 అభ్యుదయ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఏసీబీఎల్).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 
 పోస్టుల వివరాలు..
     క్లర్క్: 125
 అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉండాలి.
 వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య..
 ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా...
 చివరి తేది: అక్టోబర్ 19
 వెబ్‌సైట్: www.abhyudayabank.co.in
 
 ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం
 రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం(ఐజీకేవీ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
 పోస్టుల వివరాలు..
     అసిస్టెంట్ ప్రొఫెసర్/సైంటిస్ట్: 76
     అసిస్టెంట్ లైబ్రేరియన్: 9
     టెక్నికల్ అసిస్టెంట్: 6
 నోటిఫికేషన్‌లో నిర్దేశించిన విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి ఉండాలి.
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
 చివరి తేది: నవంబర్ 15
 వెబ్‌సైట్: http://www.igau.edu.in  
 
 ప్రవేశాలు
 
 ఎల్‌బీఎస్‌ఐఎంలో పీజీ డిప్లొమా
 న్యూఢిల్లీలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎల్‌బీఎస్‌ఐఎం).. కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
     పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (జనరల్/ఫైనాన్స్)
 అర్హత: ఏదైనా డిగ్రీ. క్యాట్-2013లో అర్హత.
 ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా..
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా..
 చివరి తేది: డిసెంబర్ 14
 వెబ్‌సైట్: www.lbsim.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement