అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
(ఏఎస్‌సీఐ), హైదరాబాద్ కింది కోర్సులో ప్రవేశానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (పీజీడీహెచ్‌ఎం)
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. మ్యాట్/సీమ్యాట్/క్యాట్/జీమ్యాట్/గ్జాట్/ఏటీఎంఏ పరీక్షలో అర్హత స్కోరు కలిగి ఉండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: మే 11 వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి.
చిరునామా: ఏఎస్‌సీఐ, రోడ్ నెం 3,
బంజారాహిల్స్, హైదరాబాద్ - 34
వెబ్‌సైట్: www.asci.crg.in
మరిన్ని నోటిఫికేషన్ల కోసం
www.sakshieducation.com చూడవచ్చు.
ప్రవేశాలు: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
Published Mon, May 5 2014 10:12 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement