సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సి-డాక్) కింద పేర్కొ న్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రాజెక్ట్ ఇంజనీర్- 2
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉండాలి. సంబంధిత విభాగంలో 2-3 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించకూడదు.
ప్రాజెక్ట్ ఇంజనీర్-1
(ప్రాజెక్ట్ కోఆర్డినేటర్)
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉండాలి. రెండు నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
ప్రాజెక్ట్ అసిస్టెంట్-1
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్)
అర్హతలు: ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు
ప్రాజెక్ట్ అసిస్టెంట్-1(ఫ్యాకల్టీ/ట్రైనర్)
అర్హతలు: ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
చివరి తేది: ఆగస్టు 19
వెబ్‌సైట్: http://cdac.in
ఉద్యోగాలు
Published Sun, Aug 3 2014 11:05 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement