యూనియన్ బ్యాంక్‌లో 200కుపైగా పోస్టులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్-150, చార్టర్డ్ అకౌంటెంట్-20, స్టాటిస్టీషియన్-2, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్-2, మేనేజర్ (రిస్క్)-10, అసిస్టెంట్ మేనేజర్ (రిస్క్) -8, సెక్యూరిటీ ఆఫీసర్-16.
దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్ 10
వెబ్‌సైట్: www.unionbankofindia.co.in
టీఎస్‌జెన్‌కోలో 42 కెమిస్ట్ పోస్టులు
తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌జెన్‌కో).. 42 కెమిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత. బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
వయోపరిమితి: 18-44 ఏళ్లు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 25
రాత పరీక్ష తేదీ: జూలై 10
వెబ్‌సైట్: http://tsgenco.telangana.gov.in
భువనేశ్వర్ ట్రిపుల్ ఐటీలో బీటెక్
భువనేశ్వర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ).. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
బీటెక్ ప్రోగ్రామ్స్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈటీసీ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్ ఇంజనీరింగ్ (సీఈ).
అర్హత: పదో తరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. జేఈఈ మెయిన్-2016లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 10
హార్డ్ కాపీ చేరడానికి చివరి తేదీ: జూన్ 17
వెబ్‌సైట్: www.iiit-bh.ac.in
ఉద్యోగ అవకాశాలు
Published Thu, May 26 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM
Advertisement
Advertisement