రాష్ట్రీయ కెమికల్స్ అండ్ఫెర్టిలైజర్స్ లిమిటెడ్
ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇంజనీర్స్ బాయిలర్ ప్రొఫిషీయెన్సీ: 5
అర్హతలు: నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి పవర్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం అవసరం.
వయసు: 26 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 20
వెబ్‌సైట్: www.rcfltd.com
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్
భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
రీసెర్చ్ అసోసియేట్స్: 2
విభాగాలు: ఎకో-సిస్టమ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్
అర్హతలు: సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో పీజీ డిగ్రీతో పాటు రీసెర్చ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 1
వెబ్‌సైట్: www.iifm.ac.in/vacancies
ఉద్యోగాలు
Published Sat, Nov 8 2014 10:22 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement