ఉద్యోగాలు | jobs notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Sat, Sep 27 2014 10:51 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs notifications

రెప్కో హోమ్ ఫైనాన్స్
రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నికల్ ఆఫీసర్: 8
అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్‌తో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
చివరి తేది: అక్టోబర్ 6
వెబ్‌సైట్: http://www.repcohome.com
 
ఓఎన్‌జీసీ
గుజరాత్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నికల్ అసిస్టెంట్ (కెమిస్ట్ట్రీ): 17
అర్హతలు: కెమిస్ట్రీలో పీజీ ఉండాలి.
అసిస్టెంట్ టెక్నీషియన్: 171
విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, మెకానికల్, బాయిలర్.
అసిస్టెంట్ రిగ్‌మెన్ (డ్రిల్లింగ్): 37
అసిస్టెంట్ (గ్రేడ్ -3): 2
అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
నర్స్ (గ్రేడ్ - 3): 1
అర్హతలు: నర్సింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి.
సెక్యూరిటీ సూపర్‌వైజర్: 2
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ.
జూనియర్ అసిస్టెంట్: 22
అర్హతలు: బీకామ్ లేదా బీఎస్సీ (ఎంపీసీ) ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ (స్టెనో-ఇంగ్లిష్): 10
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 5
అర్హతలు: బీఎస్సీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్: 244
అర్హత: పదో తరగతి.
చివరి తేది: అక్టోబర్ 15
వెబ్‌సైట్: www.ongcindia.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement