స్కాలర్‌షిప్ | Scholarship | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్

Published Wed, May 4 2016 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

స్కాలర్‌షిప్

స్కాలర్‌షిప్

యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ.. ఎంఎస్సీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌లకు భారతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఎంఎస్సీ సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అండ్ స్టాటిస్టిక్స్
స్కాలర్‌షిప్‌ల సంఖ్య : 5
స్కాలర్‌షిప్: 6,000 యూరోలు
వ్యవధి: ఫుల్‌టైమ్ 12 నెలలు, పార్ట్‌టైమ్ 24 నెలలు
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేది: 2016 జూన్ 2
వెబ్‌సైట్: www.manchester.ac.uk

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement