బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సబ్ స్టాఫ్ కేడర్ పోస్టులు | Sub staff cader posts in Bank Of India | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సబ్ స్టాఫ్ కేడర్ పోస్టులు

Published Tue, Aug 20 2013 3:49 PM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM

Sub staff cader posts in Bank Of India

ఉద్యోగాలు
 

1)
 బీఓఐలో సబ్ స్టాఫ్ కేడర్ పోస్టులు
 బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)..సబ్‌స్టాఫ్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
 
 పోస్టుల వివరాలు..
 సబ్ స్టాఫ్ కేడర్
 పోస్టుల సంఖ్య: 170
 అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
 వయోపరిమితి: 18 నుంచి 26 ఏళ్ల మధ్య
 ఎంపిక: అకడెమిక్ మెరిట్ ఆధారంగా
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
 చివరి తేది: ఆగస్టు 24
 వెబ్‌సైట్: www.bankofindia.co.in
 

 

2)
 ‘బార్క్’లో స్టయిపెండరీ ట్రైనీలు
 బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్).. వివిధ విభాగాల్లో స్టయిపెండరీ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
 పోస్టుల సంఖ్య: 279
 అర్హతలు: భౌతిక, రసాయన, గణితశాస్త్రం సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి.
 వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య  
 శారీరక ప్రమాణాలు: ఎత్తు 160 సెంటీమీటర్లు ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తు: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా
 చివరి తేది: సెప్టెంబర్ 10
 వెబ్‌సైట్: www.barcrecruit.gov.in


 
3)

 సెక్యూరిటీ పేపర్ మిల్‌లో సూపర్‌వైజర్లు
 మధ్యప్రదేశ్ రాష్ట్రం హోషంగాబాద్‌లోని
 సెక్యూరిటీ పేపర్ మిల్(ఎస్‌పీఎం).. పలు విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 1. సూపర్‌వైజర్లు: 39
 అర్హత: సంబంధిత విభాగంలో మొదటిశ్రేణి డిప్లొమా ఉండాలి.
 వయోపరిమితి: 30 ఏళ్లకు మించకూడదు
 2. జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్:10
 అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
 వయోపరిమితి: 28 ఏళ్లకు మించకూడదు
 3. వర్క్‌మెన్: 42
 అర్హతలు: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి.
 వయోపరిమితి: 25 ఏళ్లకు మించకూడదు
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసు కున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
 చివరి తేది: సెప్టెంబర్ 30
 వెబ్‌సైట్: www.spmhoshangabad.spmcil.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement