లోక్‌సభ: శ్రీకాకుళం-కిల్లి కృపారాణి, విజయనగరం- బొత్స ఝాన్సీ, విశాఖపట్నం- పులుసు జనార్దన్/ కె.సూర్యారావు/ లేదా మరో కొత్త అభ్యర్థి, అనకాపల్లి- తోట విజయలక్ష్మి, అరకు- కి శోర్ చంద్రదేవ్, కాకినాడ- పళ్లంరాజు, రాజమండ్రి- కందుల లక్ష్మీ దుర్గేష్, అమలాపురం- బుచ్చి మహేశ్వరరావు, నరసాపురం-కనుమూరి బాపిరాజు, ఏలూరు- ముసునూరు నాగేశ్వరరావు/ లేదా మరో కొత్త అభ్యర్థి, విజయవాడ- దేవినేని అవినాష్, బాపట్ల- పనబాక లక్ష్మి, నర్సరావుపేట- కాసు కృష్ణారెడ్డి, ఒంగోలు- దర్శి పవన్‌కుమార్, నెల్లూరు- వాకాటి నారాయణరెడ్డి, తిరుపతి-చింతా మోహన్, చిత్తూరు- పూతలపట్టు రవి, నంద్యాల- బీవై రామ య్య, రాజంపేట- ఎ.సాయిప్రతాప్. మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలు, కడప స్థానాలకు పేర్లను సూచించలేదు.
అసెంబ్లీ: పెనుకొండ- రఘువీరారెడ్డి, నర్సరావుపేట- కాసు మహేశ్‌రెడ్డి, వినుకొండ- మక్కెన మల్లికార్జునరావు, గుంటూరు వెస్ట్- కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు ఈస్ట్- మస్తాన్‌వలి, వెంకటగిరి- ఎన్.రామకుమార్‌రెడ్డి, నెల్లూరు అర్బన్- ఎ.సి.సుబ్బారెడ్డి, గిద్దలూరు- కందుల గౌతంరెడ్డి, ఉదయగిరి- చంచల బాబు యాదవ్, ఆత్మకూరు- ఆనం రామనారాయణరెడ్డి, తెనాలి- నాదెండ్ల మనోహర్, ఒంగోలు- సుధాకర్‌రెడ్డి, నెల్లూరు రూరల్- ఆనం విజయకుమార్‌రెడ్డి, కోవూరు- జి.వెంకటరమణ, కావలి- సీహెచ్ వెంకటరావు.
ఇదీ షెడ్యూలు..
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : 12-04-2014
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ : 19-04-2014
నామినేషన్ల పరిశీలన :21-04-2014
ఉపసంహరణకు చివరి తేదీ : 23-04-2014
పోలింగ్ : 07-05-2014
ఓట్ల లెక్కింపు : 16-05-2014