బీ-ఫాం ఇచ్చారు.. లెజెండ్ ఆపండి | Bee - given form .. Legend Stop | Sakshi
Sakshi News home page

బీ-ఫాం ఇచ్చారు.. లెజెండ్ ఆపండి

Published Thu, Apr 17 2014 1:09 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

Bee - given form .. Legend Stop

అనంత కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ వినతి
 
అనంతపురం హిందూపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా సినీ నటుడు బాలకృష్ణ బీ-ఫాం అందజేశారని, ఈ పరిస్థితిలో ఆయన నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ బి.నారాయణరెడ్డి, కోఆర్డినేటర్ గాండ్ల ఆదినారాయణ కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను కోరారు. బుధవారం వారు కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని కలెక్టర్.. ఎన్నికల కమిషన్ (ఢిల్లీ) దృష్టికి తీసుకెళ్లారని, వారి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement