కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థిపై ముందంజలో ఉన్నారు. ఇక నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ముందంజలో ఉన్నారు. కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిని బుట్టా రేణుక ముందు వరుసలో ఉన్నారు. అలాగే కర్నూలు అసెంబ్లీ స్థానంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.