వారణాశికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు | Election Commission sends special observer for Varanasi | Sakshi
Sakshi News home page

వారణాశికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు

Published Fri, May 9 2014 8:55 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Election Commission sends special observer for Varanasi

లక్నో: కేంద్ర ఎన్నికల సంఘం వారణాశి లోక్సభ నియోజవర్గానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పరిశీలకుడిగా నియమించింది. తమిళనాడు కేడర్కు చెందిన ప్రవీణ్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది.

వారణాశి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మే 12న ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement