మోసానికి చిరునామా కాంగ్రెస్: హరీష్‌రావు | Fraud address care off congress party | Sakshi
Sakshi News home page

మోసానికి చిరునామా కాంగ్రెస్: హరీష్‌రావు

Published Mon, Apr 21 2014 2:41 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

మోసానికి చిరునామా కాంగ్రెస్: హరీష్‌రావు - Sakshi

మోసానికి చిరునామా కాంగ్రెస్: హరీష్‌రావు

 సిద్దిపేట, న్యూస్‌లైన్: మోసానికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని టీఆర్‌ఎస్ సిద్దిపేట అసెంబ్లీ అభ్యర్థి హరీష్‌రావు అన్నారు. ఆదివారం   జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి బెంబేలెత్తుతున్న జైరాంరమేష్, పొన్నాల లక్ష్మయ్య నిరాశ, నిస్పృహలతో లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు తరచూ గడీలు, దొరల  పాలన అంటూ మాట్లాడుతున్నారని, అయితే గడీలు ఎవరికున్నాయో చర్చించేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తెలంగాణ వికాసం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement