20 లోక్‌సభ, 139 శాసనసభ అభ్యర్థుల ప్రకటన
9 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ లోక్‌సభ టికెట్లు
పెండింగ్‌లో 5 ఎంపీ, 36 ఎమ్మెల్యే స్థానాలు
న్యూఢిల్లీ: సీమాంధ్ర కాంగ్రెస్ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ కార్యాలయం ఆదివారం రాత్రి విడుదల చేసింది. మొదటి జాబితా లో మొత్తం 20 లోక్‌సభ, 139 శాసనసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలకే మరోమారు అవకాశం ఇవ్వగా వారిలో ఇటీవలే పార్టీలోకి తిరిగి వచ్చిన సాయిప్రతాప్‌కు సిట్టింగ్ స్థానమైన రాజంపేటను కేటాయించారు. మరో ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 175 శాసనసభ స్థానాలకు గాను 139 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మరో 36 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఈ పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఈ నెల 16 వరకు ప్రకటించనున్నారు. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ పేరుతో విడుదల చేసిన అభ్యర్థుల వివరాలివీ...
ఎమ్మెల్యే అభ్యర్థులు:
ఇచ్ఛాపురం-నరేష్‌కుమార్ అగర్వాల్; పలాస- వంకా నాగేశ్వరరావు; టెక్కలి-కె.రామమోహన్‌రావు;పాతపట్నం-పాలవలస కరుణాకర్‌రావు; శ్రీకాకుళం- చౌదరి సతీష్; ఆముదాలవలస - బెడ్డేపల్లి సత్యవతి; ఎచ్చెర్ల- రవికిరణ్ కిలారి; నర్సన్నపేట - డోల జగన్మోహన్‌రావు; రాజాం (ఎస్సీ) - కొండ్రు మురళీమోహన్; పాలకొండ (ఎస్టీ)- నిమ్మక సుగ్రీవులు; కురుపాం (ఎస్టీ)- ఇ.ఇంద్రసేనవర్ధన్; సాలూరు (ఎస్టీ)- హెచ్.జి.బి.ఆంధ్రబాబా; బొబ్బిలి- ఎస్.చిన అప్పలనాయుడు; చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ; గజపతినగరం - బొత్స అప్పలనర్సయ్య; నెల్లిమర్ల - బి.అప్పలనాయుడు; విజయనగరం - యడ్ల రమణమూర్తి; శృంగవరపుకోట - ఇందుకూరి రఘురాజు; భీమిలి - చెన్నదాస్; విశాఖపట్నం ఈస్ట్ - దొడ్డి ప్రభాగౌడ్; విశాఖపట్నం సౌత్ - ద్రోణంరాజు శ్రీనివాస్‌రావు; విశాఖపట్నం నార్త్ - భారతి వెంకటేశ్వరి; విశాఖపట్నం వెస్ట్ - పెదాడ రమణికుమారి; చోడవరం - కిల్లి శంకర్‌రావు; మాడుగుల - కోరాస నారాయణమూర్తి; అరకు వ్యాలీ (ఎస్టీ) - మత్తం మల్లేశ్వర్ పడాల; పాడేరు (ఎస్టీ) - పి.బాలరాజు; అనకాపల్లి - దంతులూరి దిలీప్‌కుమార్; పెందుర్తి - ముమ్మన దేముడు; తుని - సి.హెచ్.పాండురంగారావు; ప్రత్తిపాడు - ప్రవతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్; అనపర్తి - ఎ.ముక్తేశ్వరరావు; రామచంద్రపురం - గుత్తుల సూర్యనారాయణబాబు; ముమ్మిడివరం - గంగిరెడ్డి త్రినాథ్; అమలాపురం (ఎస్సీ) - జంగా గౌతమ్; రాజోలు (ఎస్సీ) - సారెల్ల విజయ్‌ప్రసాద్; గన్నవరం (ఎస్సీ) - పాముల రాజేశ్వరీదేవి; కొత్తపేట - ఆకుల రామకృష్ణ; మండపేట - కామన ప్రభాకర్‌రావు; రాజానగరం - అంకం నాగేశ్వర్‌రావు; రాజమండ్రి రూరల్ - రాయుడు రాజవెల్లి; జగ్గంపేట - తోట సూర్యనారాయణమూర్తి; రంపచోడవరం (ఎస్టీ) - కె.వి.వి.సత్యనారాయణరెడ్డి; నిడదవోలు - కామిశెట్టి వెంకట సత్యనారాయణ; ఆచంట - ఇందుగపల్లి రామనుజరావు; పాలకొల్లు - కె.బాలనాగేశ్వరరావు; నర్సాపురం - కె.నాగతులసిరావు; భీమవరం - యెర్లగడ్డ రాము; ఉండి - గడిరాజు లచ్చిరాజు; తాడేపల్లిగూడెం - దేవతి పద్మావతి; దెందులూరు - మాగంటి వీరేంద్రప్రసాద్; ఏలూరు - ఎ.వెంకటపద్మరాజు; గోపాలపురం (ఎస్సీ) - కంతవల్లి కృష్ణవేణి; పోలవరం (ఎస్టీ) - కంగల పోసిరత్నం; తిరువూరు (ఎస్సీ) - రాజీవ్ రత్నప్రసాద్; నూజివీడు - చిన్నం రామకోటయ్య; గుడివాడ - అట్లూరి సుబ్బారావు; పామర్రు (ఎస్సీ) - డి.వై.దాస్; విజయవాడ వెస్ట్ - వెల్లంపల్లి శ్రీనివాస్; విజయవాడ సెంట్రల్ - మల్లాది విష్ణువర్ధన్‌రావు; విజయవాడ ఈస్ట్ - దే వినేని రాజశేఖర్; మైలవరం - అప్పసాని సందీప్; నందిగామ (ఎస్సీ) - బోడపాటి బాబూరావు; జగ్గయ్యపేట- వేముల నాగేశ్వరరావు; పెదకూరపాడు- పకాల సూరిబాబు; తాడికొండ (ఎస్సీ) - చల్లగాలి కిశోర్; మంగళగిరి - కాండ్రు కమల; పొన్నూరు - తెల్ల వెంకటేశ్‌యాదవ్; వేమూరు (ఎస్సీ) - రేవెండ్ల భరత్‌బాబు; రేపల్లె - మోపిదేవి శ్రీనివాస్‌రావు; తెనాలి - నాదెండ్ల మనోహర్; బాపట్ల - సి.హెచ్.నారాయణరెడ్డి; ప్రత్తిపాడు (ఎస్సీ) - కొరివి వినయ్‌కుమార్; గుంటూరు వెస్ట్ - కన్నా లక్ష్మీనారాయణ; గుంటూర్ ఈస్ట్ - ఎస్.కె.మస్తాన్‌వలి; చిలకలూరిపేట - ఎం.హనుమంతరావు; నర్సరావుపేట - కాసు మహేశ్‌రెడ్డి; సత్తెనపల్లి - ఎర్రం వెంకటేశ్వరరెడ్డి; వినుకొండ - మక్కెన మల్లికార్జునరావు; గురజాల - ఆనం సంజీవ్‌రెడ్డి; మాచర్ల - రామిశెట్టి నరేంద్రబాబు; దర్శి - కొత్తపోతుల జ్వాలారావ్; పర్చూరు - మోదుగుల కృష్ణారెడ్డి; అద్దంకి - గాలెం లక్ష్మాయాదవ్; చీరాల - మెండు నిశాంత్; సంతనూతలపాడు (ఎస్సీ) - నూతల తిరుమల్‌రావు; ఒంగోలు - ఎద్దు శశికాంత్‌భూషణ్; కందుకూరు - ఆర్.వెంకట్‌రావుయాదవ్; కొండెపి (ఎస్సీ)- జి.రాజ్‌విమల్; మార్కాపురం - ఏలూరి రామచంద్రారెడ్డి; గిద్దలూరు - కందుల గౌతమ్‌రెడ్డి; కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి; కోవూరు - జి.వెంకటరమణ; నెల్లూరు సిటీ - ఎ.సి.సుబ్బారెడ్డి; నెల్లూరు రూరల్ - ఆనం విజయకుమార్‌రెడ్డి; సర్వేపల్లి - కె.పట్టాభిరామయ్య; గూడూరు (ఎస్సీ) - పనబాక కృష్ణయ్య; సూళ్లూరుపేట (ఎస్సీ) - డి.మధుసూధన్‌రావు; వెంకటగిరి - నేదురమల్లి రాంకుమార్‌రెడ్డి; బద్వేలు (ఎస్సీ) - జె.కమల్‌ప్రభాష్; రాజాంపేట - గాజుల భాస్కర్; కడప - మహ్మద్ అషఫ్;్ర రాయచోటి - షేఖ్ ఫజల్; పులివెందుల - రాజగోపాల్‌రెడ్డి; ఆళ్లగడ్డ - టి.ఎ.నర్సింహారావు; శ్రీశైలం - షబానా; నందికొట్కూరు (ఎస్సీ) - చెరుకూరి అశోకరత్నం; కర్నూలు - అహ్మద్ అలీఖాన్; నంద్యాల - జూపల్లి రాకేశ్‌రెడ్డి; బనగానపల్లె - పేర రామసుబ్బారెడ్డి; డోన్ - ఎల్.లక్ష్మీరెడ్డి; పత్తికొండ - కె.లక్ష్మీనారాయణరెడ్డి; కోడుమూరు (ఎస్సీ) - పి.మురళీకృష్ణ; ఆదోని - మణియార్ యూనిస్; ఆలూరు - కోట్ల సుజాతమ్మ; రాయదుర్గం- ఎం.బి.చిన్నప్పయ్య; గుంతకల్లు - కావలి ప్రభాకర్; తాడిపత్రి - ఎ.విశ్వనాథ్‌రెడ్డి; సింగనమల (ఎస్సీ) - శైలజానాథ్; అనంతపురం అర్బన్ - వి.గోవర్ధన్‌రెడ్డి; కళ్యాణదుర్గం - దేవేంద్రప్ప; రాప్తాడు - ఎం.రమణారెడ్డి; మడకశిర (ఎస్సీ) - కె.సుధాకర్; హిందూపురం - ఎం.హెచ్.ఇనయతుల్లా; పెనుకొండ - ఎన్.రఘువీరారెడ్డి; పుట్టపర్తి - సామకోటి ఆదినారాయణ; కదిరి - శ్రీరాములునాయక్; తంబాళ్లపల్లి - ఎం.ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి; పీలేరు - జి.షాన్‌వాజ్ అలీఖాన్; మదనపల్లి - షాజహాన్ భాషా; పుంగనూరు - ఎస్.కె.వెంకటరమణారెడ్డి; చంద్రగిరి - కె.వేణుగోపాల్‌రెడ్డి; సత్యవేడు (ఎస్సీ) - పి.చంద్రశేఖర్; నగరి - వి.ఎస్.ఎస్.ఇందిర; గంగాధర నెల్లూరు (ఎస్సీ)- నరసింహులు; చిత్తూరు-జి.రమణమూర్తి; పూతలపట్టు (ఎస్సీ) - ఎం.అశోక్‌రాజా; పలమనేరు - టి.పార్థసారథిరెడ్డి; కుప్పం - కె.శ్రీనివాసులు
లోక్‌సభ అభ్యర్థులు...
అరకు (ఎస్టీ) కిశోర్‌చంద్రదేవ్
శ్రీకాకుళం కిల్లి కృపారాణి
విజయనగరం బొత్స ఝాన్సీలక్ష్మి
అనకాపల్లి తోట విజయలక్ష్మి
కాకినాడ ఎం.ఎం.పళ్లంరాజు
అమలాపురం (ఎస్సీ) బుచ్చి మహేశ్వరరావు
రాజమండ్రి కె.లక్ష్మీదుర్గేశ్‌ప్రసాద్
నర్సాపురం కనుమూరి బాపిరాజు
ఏలూరు మసునూరి రాజేశ్వరరావు
విజయవాడ దేవినేని అవినాశ్
గుంటూరు షేక్ అబ్దుల్‌వాహిద్
నర్సరావుపేట కాసు వెంకటకృష్ణారెడ్డి
బాపట్ల (ఎస్సీ) పనబాక లక్ష్మి
ఒంగోలు దర్శి పవన్‌కుమార్
నంద్యాల బి.వై.రావమయ్య
కర్నూలు జయసూర్యప్రకాశ్‌రెడ్డి
హిందూపురం గుత్తూరు చిన్నవెంకటరాముడు
నెల్లూరు వాకాటి నారాయణరెడ్డి
తిరుపతి (ఎస్సీ) చింతా మోహన్
రాజంపేట ఎ.సాయిప్రతాప్
సీమాంధ్ర కాంగ్రెస్ తొలి జాబితా
Published Mon, Apr 14 2014 12:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement