పతుల కోసం సతుల ప్రచారం | husbands for wifes campaign | Sakshi
Sakshi News home page

పతుల కోసం సతుల ప్రచారం

Published Thu, Apr 24 2014 2:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మహిళ కూలీని ఓటు అడుగుతున్న కోమటిరెడ్డి లక్ష్మి, పల్లా విజయ - Sakshi

మహిళ కూలీని ఓటు అడుగుతున్న కోమటిరెడ్డి లక్ష్మి, పల్లా విజయ

 చౌటుప్పల్, న్యూస్‌లైన్,భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా వెంకట్‌రెడ్డిలను   గెలిపించాలని కోరుతూ వారి సతీమణులు కోమటిరెడ్డి లక్ష్మి, పల్లా విజయలు బుధవారం చౌటుప్పల్‌లోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఇళ్లిల్లూ తిరుగుతూ భువనగిరి ఎంపీకి చెయ్యి, ఎమ్మెల్యేకు కం కికొడవలి గుర్తులకు ఓట్లు వేసి గెలి పించాలని ఓటు వేయాలని అభ్యర్థిం చారు. ఈ కార్యక్రమంలో   కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు ముంగి చంద్రకళ, ఉబ్బు వెంకటయ్య, పబ్బు రాజుగౌడ్, చిక్క నర్సింహ్మ, మాదని యాదయ్య, బడుగు మాణిక్యం, బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, తిరుపతి రవీందర్, ముప్పిడి సైదులుగౌడ్, సుర్వి న ర్సింహగౌడ్, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట శేఖర్‌రెడ్డి, మారగోని బుచ్చమ్మ, సుగు ణమ్మ పాల్గొన్నారు.

 

 సంస్థాన్ నారాయణపురంలో...
 సంస్థాన్ నారాయణపురం : భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యేగా పల్లా వెంకట్‌రెడ్డిలను గెలిపించాలని కోరుతూ వారి సతీమణులు కోమటిరెడ్డి లక్ష్మి, పల్లా విజయలు బుధవారం సంస్థాన్ నారాయణపురం, జనగాం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు గడ్డం మురళీధర్‌రెడ్డి, గులాం రసూల్, మంచికంటి జనార్దన్, ముంగి చంద్రకళ, వాంకుడోతు బుజ్జి, బోద్రబోయిన నర్సింహ, ఏపూరి సతీష్, మందుగుల బాలకృష్ణ, ఈసం సోమేశ్వర్, స్వామి, బచ్చనబోయిన గాలయ్య, ఎల్లంకి శ్రీనివాస్, ఎర్ర మల్లేష్, దుబ్బాక భాస్కర్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement