పోలింగ్ సరళిపై కోమటిరెడ్డి హర్షం | komatireddy venkatareddy cast their vote in nalgonda | Sakshi
Sakshi News home page

పోలింగ్ సరళిపై కోమటిరెడ్డి హర్షం

Published Wed, Apr 30 2014 12:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పోలింగ్ సరళిపై కోమటిరెడ్డి హర్షం - Sakshi

పోలింగ్ సరళిపై కోమటిరెడ్డి హర్షం

నల్గొండ : మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగిన ఆయన పోలింగ్ సరళిపై హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి అన్నారు. కాగా  జిల్లా కలెక్టర్ చిరంజీవులు కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement