నందిగామలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గెలుపు | nandigama ysr congress party condidate win in municipal elections | Sakshi
Sakshi News home page

నందిగామలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గెలుపు

Published Mon, May 12 2014 10:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

nandigama ysr congress party condidate win in municipal elections

నందిగామ : కృష్ణాజిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ అభ్యర్థి మహమూద్ మస్తాన్ అబ్దుల్లా  గెలుపొందారు. కాగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వివరాలు:

*తూర్పు గోదావరి జిల్లా: అమలాపురంలో టీడీపీ గెలుపు
*శ్రీకాకుళం: పాలకొండలో టీడీపీ విజయం
*కరీంనగర్, జమ్మికుంటలో టీఆర్ఎస్ విజయం
*శ్రీకాకుళం: ఇఛ్చాపురం వైఎస్ఆర్ సీపీ కైవసం
*విజయనగరం: పార్వతీపురంలో టీడీపీ గెలుపు
*విశాఖ: యలమంచిలిలో టీడీపీ విజయం
*నల్గొండ: దేవరకొండ కాంగ్రెస్ కైవసం
*కరీంనగర్‌: మెట్పల్లి టీఆర్ఎస్ గెలుపు
*కరీంనగర్: కోరుట్లలో కాంగ్రెస్‌ విజయం
*ఆదిలాబాద్: నిర్మల్‌లో బీఎస్పీ గెలుపు
*విశాఖ: నర్సీపట్నంలో టీడీపీ కైవసం
*కరీంనగర్‌: ఇండిపెండెంట్ల మద్దతుతో...
*వేములవాడ నగర పంచాయతీ బీజేపీ కైవసం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement