ఏ దిక్కూలేక, పింఛన్ రాక పండుటాకులు...
పట్టాదారు పాసుపుస్తకం మంజూరు కాక...
పొలం పనులను వదలుకుని తిరగలేక రైతన్నలు..
కాలేజీకి వెళ్లాల్సిన టైములోనూ సర్టిఫికెట్ కోసం
నిరీక్షించలేక విద్యార్థులు...
వీరే కాదు... ప్రతిఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల్లో సకాలంలో పనులు జరక్క అవస్థ పడుతున్నారు. చిన్న పనికీ నెలల తరబడి తిరగాల్సినదుస్థితి. ఎన్నాళ్లీ అవస్థలు...ఎన్నేళ్లీ నిరీక్షణ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈరోజులు మాకొద్దంటూ తెగేసి చెబుతున్నారు.
- సాక్షి నెట్‌వర్‌క
ఈ రోజులు మాకొద్దు.. ఎన్నేళ్లీ నిరీక్షణ!
Published Fri, Apr 11 2014 2:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement