శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు విజయం సాధించారు.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు విజయం సాధించారు. అలాగే పాతపట్నంలో పలమటి వెంకటరమణ, పాలకొండలో కళావతి గెలుపొందారు.
టీడీపీ నుంచి గెలుపొందిన అభ్యర్థుల వివరాలు :
*శ్రీకాకుళంలో- గుండా లక్ష్మీదేవి
*ఎచ్చెర్లలో కళా వెంకట్రావు
*ఆముదాలవలసలో కె.రవికుమార్
*నర్సన్నపేటలో రమణమూర్తి
*టెక్కలిలో అచ్చెన్నాయుడు
*పలాసలో జి.శ్యాంసుందర్
*ఇచ్చాపురంలో అశోక్