నగరి : చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రోజా ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై ఆమె ముందంజలో కొనసాగుతున్నారు.
నగరిలో రోజా ఆధిక్యం
Published Fri, May 16 2014 8:37 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement