ఆరోపణలున్నా.. టికెట్లిస్తాం: సోనియా | Sonia gandhi defends election ticket for ashok chavan | Sakshi
Sakshi News home page

ఆరోపణలున్నా.. టికెట్లిస్తాం: సోనియా

Published Wed, Mar 26 2014 2:43 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM

ఆరోపణలున్నా.. టికెట్లిస్తాం: సోనియా - Sakshi

ఆరోపణలున్నా.. టికెట్లిస్తాం: సోనియా

ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో పాత్రధారి, ఆ కుంభకోణానికి సూత్రధారి అని యావత్ ప్రపంచం గగ్గోలు పెట్టిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్ స్థానం నుంచి ఆయన లోక్సభకు పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేసేశారు.

చవాన్కు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని సోనియాగాంధీ నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. ''మాకు తెలిసున్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏ చట్టమూ చవాన్ను నిషేధించలేదే'' అని ఆమె విలేకరులను ఎదురు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement