‘గీత’ వూరేనా?
1.మాజీ మంత్రి జె. గీతారెడ్డి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఈ స్థానం నుంచి 11 వుంది పోటీలో ఉన్నారు.
2. అనవసరంగా మాజీ మంత్రి ఫరీదుద్ధిన్‌తో గిల్లికజ్జాలు పెట్టుకొని కష్టాలు కొనితెచ్చుకున్నారు. ఈ వర్గం వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంది. ఆధిపత్యపోరు గీతారెడ్డి అదృష్ట గీతపై ప్రభావం చూపనుంది.
3. స్థానికేతరురాలైన గీతారెడ్డి గ్రామాలు తిరగలేదని గుర్రుగా ఉన్నారు.
4. కాంట్రాక్టర్లను తప్ప సాధారణ కార్యకర్తలను ఆమె దగ్గరకు రానివ్వలేదనే విమర్శలు ఉన్నాయి.
5. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ క్రిస్టియన్, మైనార్టీల ఓటతో పాటు వైఎస్సార్ సంక్షేవు పథకాలే అండగా ఉంటాయుని భావిస్తున్నారు. 21న జహీరాబాద్‌లో షర్మిల బహిరంగసభపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భారీ అంచనాలు పెట్టుకున్నారు