కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ ఓటమి ఖాయం | trs leader harish rao fire to congress leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ ఓటమి ఖాయం

Published Mon, May 5 2014 2:43 AM | Last Updated on Tue, Mar 19 2019 5:47 PM

కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ ఓటమి ఖాయం - Sakshi

కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ ఓటమి ఖాయం

 పొన్నాల మట్టికరవడం తథ్యం: టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు

 సిద్దిపేట,  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశ పడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఓటమి ఖాయమని సిద్దిపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు సీనియర్ నేతలంతా మట్టికరవడం తథ్యమన్నారు. ఒకరిద్దరు తప్ప మిగతావారందరికీ ప్రజలు గుణపాఠం చెప్పనున్నారన్నారు. ఈనెల 16న వెలువడే తీర్పులో అందరి అంచనాలు తలకిందులవుతాయని చెప్పారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement