రాష్ట్ర విభజన జరిగిపోయింది. మరి కొద్ది రోజులలో కొత్త రాజధాని కూడా ఏర్పడబోతుంది.
రాష్ట్ర విభజన జరిగిపోయింది. మరి కొద్ది రోజులలో కొత్త రాజధాని కూడా ఏర్పడబోతుంది. ఇందుకోసం అయిదుగురు నిఫుణుల కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించి భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకోవడమే వివేకవంతుల లక్షణం. మరి మన సీమాంధ్ర ప్రాంతాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేయచ్చు. అందుకోసం అన్ని పెట్టుబడులు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, మౌలిక వసతులు ఒకే చోట కేంద్రికృతం కాకుండా చూడాలా?
హైదరాబాదు విషయంలో చేసిన పొరపాట్లు మరలా చేయకూడదా?
సీమాంధ్రను అన్ని రంగాల్లో.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ఒక్క నగరానికే అభివృద్ధి పరిమితం కాకూడదా?
అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా ఉండాలా?
ప్రత్యేక ప్రతిపత్తి హోదాని పదేళ్ళకు పొడిగించేలా?