
లాటరీ ద్వారా వైఎస్ఆర్‌సీపీ విజయం
అనంతపురం : అనంతపురం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో హిందుపురంలోని 6,38 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థులకు సమాన ఓట్లు లభించాయి. దాంతో లాటరీ వేయగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గుత్తిలోనూ వైఎస్ఆర్ సీపీ గెలుపొందింది. ఇక పుట్టపర్తి, కళ్యాణదుర్గం, ధర్మవరం, అనంతపురం, పామిడి కార్పొరేషన్లలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.