వైఎస్ఆర్సిపి అభ్యర్థులు నామినేషన్ల దాఖలు | YSRCP Candidates filed Nominations | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సిపి అభ్యర్థులు నామినేషన్ల దాఖలు

Published Thu, Apr 17 2014 2:47 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

వైఎస్ఆర్సిపి అభ్యర్థులు నామినేషన్ల దాఖలు - Sakshi

వైఎస్ఆర్సిపి అభ్యర్థులు నామినేషన్ల దాఖలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు  పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో లోక్సభ, శాసనసభ స్థానాలకు పార్టీ అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఈ రోజే నామినేషన్లు దాఖలు చేయనున్నారు.  ఇప్పటివరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లను ఈ దిగువ ఇస్తున్నాం.

లోక్సభ నియోజకవర్గం    అభ్యర్థి పేరు

 విశాఖపట్నం    -  వైఎస్ విజయమ్మ
విశాఖ జిల్లా  అరకు        -     కొత్తపల్లి గీత
ఏలూరు             -               తోట చంద్రశేఖర్‌
నెల్లూరు                     -     మేకపాటి రాజమోహన్‌రెడ్డి
హిందూపురం              -     బి.శ్రీధర్‌రెడ్డి
ఒంగోలు                    -     వైవీ సుబ్బారెడ్డి

వైఎస్ఆర్ జిల్లా రాజంపేట  -    పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి


శానసభ నియోజకవర్గం-    అభ్యర్థి పేరు

వైఎస్ఆర్ జిల్లా పులివెందుల  -     వైఎస్ జగన్మోహన రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా కడప         -     అంజాద్ బాషా

శ్రీకాకుళం జిల్లా  టెక్కలి       -     దువ్వాడ శ్రీనివాస్‌
శ్రీకాకుళం జిల్లా పాలకొండ     -     వి.కళావతి

విశాఖ జిల్లా యలమంచిలి  ప్రగడ నాగేశ్వరరావు

కృష్ణా జిల్లా పామర్రు         -    ఉప్పులేటి కల్పన
కృష్ణా జిల్లా గుడివాడ        -    కొడాలి నాని

ప్రకాశం జిల్లా  ఒంగోలు -  బాలినేని శ్రీనివాస రెడ్డి
ప్రకాశం జిల్లా  గిద్దలూరు     - ఎం.అశోక్‌రెడ్డి
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం - పాలపర్తి డేవిడ్‌రాజు

కర్నూలు జిల్లా నందికొట్కూరు    - ఐసయ్య

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు  - రాజీవ్‌ కృష్ణ
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి - డాక్టర్ మద్దాల దేవీప్రియ

చిత్తూరు జిల్లా  గంగాధరనెల్లూరు -  కె.నారాయణస్వామి
చిత్తూరు జిల్లా చిత్తూరు          -   జంగాలపల్లి శ్రీనివాసులు

నెల్లూరు జిల్లా  గూడూరు - పి.సునీల్‌ కుమార్‌
నెల్లూరు జిల్లా ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్  - బి.గుర్నాథ రెడ్డి
అనంతపురం జిల్లా  కళ్యాణదుర్గం - బోయ తిప్పేస్వామి
అనంతపురం జిల్లా  ఉరవకొండ -   వై.విశ్వేశ్వర్‌ రెడ్డి
అనంతపురం జిల్లా  హిందూపురం - నవీన్‌ నిశ్చల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement