ఆలియాకి పెళ్లైపోయిందా! | alaready marriaged to Aaliyah bhat ? | Sakshi
Sakshi News home page

ఆలియాకి పెళ్లైపోయిందా!

Published Wed, May 6 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

ఆలియాకి పెళ్లైపోయిందా!

ఆలియాకి పెళ్లైపోయిందా!

గాసిప్
 
అయితే సినిమాలతో... లేదంటే పాటలతో న్యూస్‌లో ఉండే ఆలియాభట్... తాజాగా ఓ ఊహించని విషయానికి వార్తల్లోకొచ్చింది. ఉన్నట్టుండి పలు వెబ్‌సైట్లలో ఆమె పెళ్లి ఫొటో ప్రత్యక్షమవడంతో వార్తల్లోని వ్యక్తి అయిపోయింది. పెళ్లిదుస్తులు ధరించి, సహనటుడు సిద్ధార్థ మల్హోత్రాతో పాటు కారులో వెళ్తోన్న ఆ ఫొటోని చూసి ఆమె అభిమానులంతా అవాక్కయ్యారు.

అసలే ఆ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని రూమర్ కూడా ఉందేమో, వాళ్లు పెళ్లిగానీ చేసేసుకున్నారా అని సందేహపడ్డారు. అయితే అది నిజమైన పెళ్లి కాదని, కోకో కోలా యాడ్‌లోని షాట్ అని తెలిసి ఆనక ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement