బ్యాటరీ గుండె | Battery heart | Sakshi
Sakshi News home page

బ్యాటరీ గుండె

Published Tue, Aug 25 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

బ్యాటరీ గుండె

బ్యాటరీ గుండె

ఆ నేడు
బ్రటన్ వైద్యశాస్త్రవేత్తలు చరిత్రలోనే తొలిసారిగా ఒక వ్యక్తికి కృత్రిమ బ్యాటరీ గుండెను అమర్చారు. పేరు బయటికి వెల్లడి కాని ఆ 62 ఏళ్ల పురుషుడి పొత్తి కడుపు గోడల్లో ఎల్‌విఎడి (లెఫ్ట్ వెంట్రిక్యులార్ అసిస్టెంట్ డివైజ్) అనే ఈ ప్లాస్టిక్, టైటానియమ్ కలగలిసిన పరికరాన్ని అమర్చి, ఒక బ్యాటరీ ద్వారా హృదయ స్పందనలు నిర్విరామంగా జరిగే ఏర్పాటు చేశారు. ఆపరేషన్ కోసం పదకొండు మంది వైద్యులు నాలుగు గంటల పాటు శ్రమించారు. కొద్ది రోజులు మాత్రమే బతికే అవకాశం ఉన్న ఆ వ్యక్తి అనుమతి మేరకు దక్షిణ ఇంగ్లండులోని ప్రపంచ ప్రఖ్యాత పాప్‌వర్త్ ఆసుపత్రిలో ఈ గుండె మార్పిడి ప్రయోగం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement