
బడ్జెట్... హ్యాంగోవర్!
ఫన్నీస్
బడ్జెట్ అనేది పెళ్లిలాంటిది... తప్పించుకోవాలనుకున్నా... తప్పదు!
‘బడ్జెట్’ అనే పదం ‘బస్ నికోలిస్కిన్’ అనే రష్యన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ‘బాదుడు’
నిన్నటి బడ్జెట్ తరువాత ఎవరో కుటుంబరావు తనలో తాను గొణుక్కుంటున్నాడు... ‘బడ్జెట్ గురించి వినవద్దు. దాని గురించి మాట్లాడవద్దు. దాని గురించి చూడవద్దు’