కొమ్ములు తిరిగిన రికార్డు | Curved horns record | Sakshi
Sakshi News home page

కొమ్ములు తిరిగిన రికార్డు

Published Sat, Sep 12 2015 12:42 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

కొమ్ములు తిరిగిన రికార్డు - Sakshi

కొమ్ములు తిరిగిన రికార్డు

 తిక్క  లెక్క

పొడవాటి కొమ్ములు తిరిగిన ఈ వృషభరాజం పేరు లేజీ జేస్ బ్లూగ్రాస్. అమెరికాలో ఓక్లహామాలోని ఏరోహెడ్ క్యాటిల్ కంపెనీలో ఉంటుంది. రెండు కొమ్ములను ఒక చివరి నుంచి మరో చివరకు కొలిస్తే, వాటి పొడవు ఏకంగా 293.8 సెంటీమీటర్లుగా తేలింది.

ఇంకేం..? ఈ వృషభరాజం గిన్నిస్ బుక్కులోకెక్కింది. పొడవాటి కొమ్ములతో రికార్డు సాధించిన ఈ వృషభరాజాన్ని ఏరోహెడ్ క్యాటిల్ కంపెనీ అపురూపంగా చూసుకుంటోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement