
అమ్మాయిలకంటే అబ్బాయిలే త్వరగా ప్రేమలో పడతారు!
స్త్రీ కంటే పురుషుడు తక్కువగా మాట్లాడతాడు! స్త్రీ కంటే తక్కువసార్లు దువ్వెన వాడతాడు.
మగ ‘నిజాలు’
స్త్రీ కంటే పురుషుడు తక్కువగా మాట్లాడతాడు!
స్త్రీ కంటే తక్కువసార్లు దువ్వెన వాడతాడు.
ఎక్కువసార్లు కోపం తెచ్చుకుంటాడు కానీ గంటల లెక్కన చూస్తే, ఒక జీవిత కాలంలో స్త్రీ కంటే మగాడు కోపంగా ఉండే కాలం చాలా తక్కువ!
స్త్రీ కంటే తక్కువ వస్త్రాలు కొంటాడు. ఒక డ్రెస్సును ఆమెకంటే ఎక్కువసార్లు ధరిస్తాడు!
స్త్రీ-పురుషుల మధ్య ఎత్తులో ఉండే తారతమ్యం... మిగతా దేశాల కంటే రష్యాలో కాస్త తక్కువ!
అత్యధిక దేశాల్లో సగటున మగాడు స్త్రీల కంటే తక్కువ కాలం బతుకుతాడు!
అమ్మాయిల కంటే అబ్బాయిలే త్వరగా ప్రేమలో పడతారు!