
బ్యూటిఫుల్ ఎస్‌కేప్!
పైట.. కానీ, పైట కాదు
కోటు.. కానీ, కోటు కాదు
అలంకరణ.. కానీ, ఒట్టి అలంకరణ కాదు
అదీ కాదు.. ఇదీ కాదు.. మరి ఏంటిది?
కేప్ అమ్మా.. కేప్!
భుజాల మీద నుంచి జాలువారే
బ్యూటిఫుల్ ఎస్‌కేప్!!
►ప్లెయిన్ బ్లూ కలర్ శారీ మీదకు డిజైనర్ కేప్ ధరించిన నటి సమంత.
►లెహంగా ఛోలీ పైన అదే రంగు క్రేప్ ధరించడంతో సీతాకోకచిలుకను తలపిస్తున్న నటి లావణ్యత్రిపాఠి.
►వెస్ట్రన్ లాంగ్ స్కర్ట్ సింపుల్ స్టైల్ కేప్ ధరించడంతో మోడ్రన్‌గా ఆకట్టుకుంటున్నారు నటి సోనాక్షి సిన్హా!
►స్ట్రాప్‌లెస్ వెస్ట్రన్ డ్రెస్‌కి అద్భుతమైన కాంబినేషన్ డిజైనర్ కేప్ అని చాటుతున్న బాలీవుడ్ నటి సోనమ్ కపూర్