
ఇంటిప్స్
దోసెపిండి పులిసినట్టుగా అనిపించినప్పుడు కొద్దిగా గోధుమపిండిని కలిపితే... వాసన తగ్గడంతో పాటు దోసెలు రుచిగా వస్తాయి.ఉప్పులో కొద్దిగా నిమ్మరసం కలిపి తోమితే రాగి పాత్రలు కొత్త వాటిలా మెరుస్తాయి. బిస్కట్లు మెత్తబడకుండా ఉండాలంటే... వాటిని ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు వేయాలి.