ఇంటిప్స్
సోఫా మీద నూనె మరకలు పడితే... ముందుగా వాటి మీద నిమ్మరసం చల్లాలి. తర్వాత దూదిని పెట్టి ఒత్తితే మరకలు పోతాయి. పులుసులు పెట్టినప్పుడు కొద్దిగా శెనగపిండి వేస్తే... పులుసు మరీ నీళ్లగా కాకుండా చిక్కగా వస్తుంది. రుచి కూడా బాగుంటుంది.
Published Wed, Aug 10 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ఇంటిప్స్