పూలచొక్కాలోయ్! | Latest Trend Floral shirts | Sakshi
Sakshi News home page

పూలచొక్కాలోయ్!

Published Tue, Jun 10 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

పూలచొక్కాలోయ్!

పూలచొక్కాలోయ్!

స్టైల్: మర్యాదకరంగా కనిపించే దుస్తులను మాత్రమే ధరించే అలవాటు మీకు ఉండొచ్చుగాక, కానీ అప్పుడప్పుడూ లేటెస్ట్ ట్రెండ్ మీద కూడా ఒక నజర్ వేయండి. కాస్త భిన్నంగా ఉండడానికి ప్రయత్నించండి. హాటెస్ట్ ట్రెండ్‌లో ‘ఫ్లోరల్స్’ షర్ట్స్ ధరించడం కూడా ఒకటి. ఈ పూల చొక్కాలు మీ లుక్కును పూర్తిగా మార్చేస్తాయి. ఈ వారమే ప్రయత్నించి చూడండి మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement