29–30 తేదీల్లో సమీకృత ప్రకృతి సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ | Narayana Reddy Training on Integrated Natural Farming | Sakshi
Sakshi News home page

29–30 తేదీల్లో సమీకృత ప్రకృతి సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ

Published Tue, Sep 11 2018 5:33 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

Narayana Reddy Training on Integrated Natural Farming - Sakshi

ఎల్‌. నారాయణరెడ్డి

సెంటర్‌ ఫర్‌ ట్రెడిషినల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ప్రసిద్ధ సమీకృత ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఎల్‌. నారాయణరెడ్డి ఈ నెల 29, 30 తేదీల్లో బెంగళూరుకు సమీపంలోని దొడ్డబళ్లాపూర్, మరలెనహళ్లి, శ్రీనివాసపురం గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ వివరాల కోసం.. 94495 96039, 83101 99215, 99017 30600.
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement