
♦ నిర్జీవంగా, కాంతిహీనంగా మారినట్లున్న చర్మం మృదువుగా మారాలంటే కీరదోస కాయను పచ్చిపాలతో కలిపి గ్రైండ్ చేసి ప్యాక్ వేయాలి.
♦ ఒక టేబుల్ స్పూన్ చందనం పొడిని పన్నీటితో కలిపి ప్యాక్ వేస్తే చర్మసౌందర్యం ఇనుమడించడంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం ఉంటుంది. అయిలీ స్కిన్ అయితే ఇందులో కొద్దిగా నిమ్మరసం లేదా పుల్లటి పెరుగు కలుపుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment