![ప్రేమ ఫుడ్ అయింది!](/styles/webp/s3/article_images/2017/09/2/81427132895_625x300.jpg.webp?itok=T2ePVlKU)
ప్రేమ ఫుడ్ అయింది!
లాభం తెచ్చిపెట్టే వాటిపై శ్రద్ధ, ప్రేమ ఎక్కువగా ఉండటం సహజమే. టోక్యోకు పర్యాటక ఆకర్షణ శక్తిని పెంచుతున్న అక్వేరియంలలోని చేపల విషయంలో కూడా అదే జరుగుతోంది.
ఏదో పడేస్తే తింటాయని వదిలేయకుండా.. స్విమ్మర్ చేత చేపలకు ప్రత్యేకంగా ఆహారాన్ని తినిపించే ఏర్పాట్లు చేశారక్కడ. టోక్యోలోని సన్‌షైన్ అక్వేరియంలో ఫీడింగ్ సెషన్‌లో భాగంగా లవ్‌సింబల్ రూపంలో కోసి ఉంచిన రెడ్‌మీట్‌ను చేపలకు తినిపిస్తున్న దృశ్యమిది.