
ఎండాకాలం..
సహజ సౌందర్యంతో మెరిసిపోవాలంటే...
స్నానం చేయడానికి ముందు అరోమా ఆయిల్స్ రాసుకొని, కాసేపు సేదతీరాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.బయటకు వెళ్లి వచ్చాక క్లెన్సింగ్ మిల్క్‌లో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులు తుడిచేయాలి.
ఇలా చేస్తే దుమ్ము త్వరగా వదిలిపోతుంది. ఉసిరి, తులసి, వేప ఆకులను మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. షాంపూ వాడిన తర్వాత కండిషనర్‌ని వాడాలి.