స్త్రీలోక సంచారం  | Womens empowerment : Pamela Anderson slams #MeToo movement and calls feminism boring | Sakshi
Sakshi News home page

 స్త్రీలోక సంచారం 

Published Sat, Nov 10 2018 1:04 AM | Last Updated on Sat, Nov 10 2018 1:04 AM

Womens empowerment : Pamela Anderson slams #MeToo movement and calls feminism boring - Sakshi

కెనడా సంతతి అమెరికన్‌ స్టార్‌ నటి, సూపర్‌ మోడల్‌ పమేలా ఆండర్సన్‌ ‘మీటూ’ ఉద్యమాన్ని విమర్శించారు. ‘ఇదొక బోరింగ్‌ ఫెమినిజం’ అని ఆమె కామెంట్‌ చేశారు. అంతేకాదు, ‘మీటూ’ వల్ల మగవాళ్లు చేష్టలుడిగిపోతారని పమేలా అన్నారు. వాస్తవానికి పమేలా కూడా స్త్రీవాదే. అయితే ‘మీటూ’ను మాత్రం మనస్ఫూర్తిగా ఆమె సమర్థించలేకపోతున్నారు.
 

ఒక ఆస్ట్రేలియన్‌ టీవీ చానల్‌లోని ‘60 మినిట్స్‌’ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ, ‘క్షమించాలి. నేనిలా అంటున్నందుకు బహుశా నాకు తగినశాస్తి జరగొచ్చు. అయినా సరే చెబుతున్నా. మీటూ నాకు టూమచ్‌ అనిపిస్తోంది’’ అని పమేలా అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement