యోగాతో ఆస్తమాకు కు చెక్ | yoga stops asthama | Sakshi
Sakshi News home page

యోగాతో ఆస్తమాకు కు చెక్

Published Thu, Apr 28 2016 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

యోగాతో ఆస్తమాకు కు చెక్

యోగాతో ఆస్తమాకు కు చెక్

యోగాతో తీరైన శరీరాకృతి లభిస్తుందని, ఒంట్లో కొవ్వు కరిగి గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఇబ్బందులు దరిచేరవని తెలిసిందే. యోగా వల్ల మరో లాభం కూడా ఉంది. యోగా చేస్తే ఆస్త్మా కూడా తగ్గుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. హాంకాంగ్‌లోని చైనీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు వెయ్యిమందిపై పదిహేను విడతలుగా జరిపిన విస్తృత పరిశోధనలో ఈ విషయాన్ని నిగ్గు తేల్చారు. వారానికి కనీసం రెండుసార్లు యోగా చేసిన వారిలో ఆస్త్మా లక్షణాలు గణనీయంగా తగ్గినట్లు తేలిందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement