కుష్బూ డ్రీమ్ మ్యాన్! | Amitabh Bachchan is dream model for khushbu | Sakshi
Sakshi News home page

కుష్బూ డ్రీమ్ మ్యాన్!

Published Tue, Nov 18 2014 11:00 PM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM

కుష్బూ డ్రీమ్ మ్యాన్! - Sakshi

కుష్బూ డ్రీమ్ మ్యాన్!

చాలామందికి సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గానే పరిచయం. ఈ ఇమేజ్‌తోనే అభిమానుల హృదయాలకు చేరువైన బిగ్ బీ... నటి కుష్బూకు మాత్రం కలల రాకుమారుడట. చిన్నప్పటి నుంచీ అమితాబ్ అంటే తెగ ఇష్టం అని... ఆయన్ను చూసినప్పుడల్లా కలలు కనేదానినని చెప్పిందీ తార. అనుకున్నది అనుకున్నట్టు నిర్మొహమాటంగా మాట్లాడేసే కుష్బూ.. అప్పటికి, ఇప్పటికీ అమితాబే తన రియల్ హీరో అంటోంది. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో అమితాబ్‌కు మెసేజ్ కూడా పెట్టిందట..! అమితాబ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement