ఆర్టిస్టిక్ | Artistic | Sakshi
Sakshi News home page

ఆర్టిస్టిక్

Published Sat, Mar 28 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

ఆర్టిస్టిక్

ఆర్టిస్టిక్

బంజారాహిల్స్ గ్యాలరీ స్పేస్‌లో పలువురు చిత్రకారులు రూపొందించిన చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. శనివారం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రసిద్ధ ల్యాండ్‌స్కేప్ ఆర్టిస్ట్ బి.భాస్కరరావు, ఇరాన్  ఆర్టిస్ట్‌లు బహార్ హంజెహ్‌పౌర్, అమీర్ హంజెహ్‌పౌర్, ముంబైకి చెందిన చిత్రకారిణులు ర ష్మీ త్యాగి, అంబరీన్ ధరమ్‌సేలతో పాటు బ్రహ్మా ప్రొద్దొకు, దీక్షారాయ్, కె.వి.ఎస్.ప్రసాద్, రుక్సానా హుడా, కె.రవి, సంజయ్ శంకర్ అకోలికర్‌ల ఆర్ట్‌వర్క్స్ కొలువుదీరాయి. ఏప్రిల్ 15 వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి  7 గంటల దాకా ప్రదర్శన అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.  
  సాక్షి, సిటీప్లస్  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement