కిరాక్ సుందరి | Chandini launches Kiara Designer Boutique | Sakshi
Sakshi News home page

కిరాక్ సుందరి

Published Fri, Jul 18 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

కిరాక్ సుందరి

కిరాక్ సుందరి

‘ఫ్యాషనబుల్‌గా ఉండడం అంటే బోలెడంత ఇష్టం’ అంటూ చెప్పింది చాందిని. ‘కిరాక్’ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఈ లేటెస్ట్ బ్యూటీ కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన జై మహరాజా డిజైన్స్‌కు చెందిన కైరా డిజైనర్ బొటిక్‌ను లాంచ్ చేసింది.

‘ఫ్యాషనబుల్‌గా ఉండడం అంటే బోలెడంత ఇష్టం’ అంటూ చెప్పింది చాందిని. ‘కిరాక్’ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఈ లేటెస్ట్ బ్యూటీ కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన జై మహరాజా డిజైన్స్‌కు చెందిన కైరా డిజైనర్ బొటిక్‌ను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యాషన్ విషయంలో తాను అప్‌టుడేట్‌గా ఉంటానంది. తీరిక దొరికితే వర్కవుట్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తానని, అదే తన ఫిట్‌నెస్ సీక్రెట్ అంది. ప్రస్తుతం 2 తెలుగు సినిమాల్లో నటిస్తున్నానన్న చాందినీ... టాలీవుడ్ తనకు మంచి మంచి చాన్సులిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేసింది. విభిన్నమైన డిజైనర్ చీరలు, డ్రెస్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
  - సాక్షి సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement