బ్రేకై.. ఒక్కటై..! | Chris Martin Regrets Gwyneth Breaking Up Romance With Jennifer Lawrence | Sakshi
Sakshi News home page

బ్రేకై.. ఒక్కటై..!

Published Sun, Nov 2 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

బ్రేకై.. ఒక్కటై..!

బ్రేకై.. ఒక్కటై..!

వద్దనుకొని విడిపోయి... మళ్లీ ఒక్కటైపోయి... డేటింగ్‌ల్లో మునిగిపోతూ... మాంచి మసాలా సినిమాను తలపిస్తున్నారు హాలీవుడ్ సూపర్‌స్టార్ జెన్నీఫర్ లారెన్స్, మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్. రియల్ లైఫ్‌లో చాలా కాలం రొమాన్స్ చేసిన ఇద్దరూ.. అలా బ్రేకపయ్యారో లేదో... అంతలోనే ఒకరికొకరు దగ్గరైపోయారు. వినేత్‌కు బాగా క్లోజైపోయి జెన్నీఫర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నాడని... దాని ఫలితమే ఈ బ్రేకప్ అని ఓ వెబ్‌సైట్ కథనం. అయితే రోజైనా గడవక ముందే మార్టిన్ ఇంట్లో రెండు గంటలకు పైగా ఈ ముద్దుగుమ్మ స్పెండ్ చేసిందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement