హాకింగ్ సీరియల్! | Oscar Winner Jennifer Lawrence In Reported Nude Photos Leak | Sakshi
Sakshi News home page

హాకింగ్ సీరియల్!

Published Tue, Sep 23 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

హాకింగ్ సీరియల్!

హాకింగ్ సీరియల్!

హాలీవుడ్ సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటో హాకింగ్ ‘సీరియల్’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆస్కార్ విన్నర్ జెనిఫర్ లారెన్స్, వెనిసా హడ్జన్స్, అప్టన్ తదితరుల నగ్న ఫొటోల అప్‌లోడ్ ఉదంతం మరువక ముందే మరో సంచలనం రేగింది. సూపర్ స్టార్ జానీ డెప్ ఫియాన్సీ, అందాల తార అంబర్ హియర్డ్ పర్సనల్ ఫొటోలు, వీడియోలు యాభైకి పైగా హాకింగ్‌కు గురయ్యాయి. వీటిల్లో ఒకటి టాప్‌లెస్, మరికొన్ని డెప్‌తో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు ఉన్నట్టు ‘న్యూయార్క్ న్యూస్ డైలీ’ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement